Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

ధర్మవరం, ఏపీబీ న్యూస్: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే అరుదైన, సుందర ఘట్టం ఆవిష్కృతమైంది. మతాలకు అతీతంగా మానవత్వం, భక్తిభావం ఒకటి అని చాటుతూ వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణపతి లడ్డూను ఒక ముస్లిం దంపతులు భారీ ధరకు వేలంలో దక్కించుకున్నారు. ధర్మవరం పట్టణంలోని పార్థసారథి…

అమరావతి, ఈ క్షణం: వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో సాగాల్సిన వేళ.. కొన్ని ప్రాంతాల్లో నిర్వహించిన రికార్డింగ్ డ్యాన్సులు వివాదానికి దారితీస్తున్నాయి. అనకాపల్లి జిల్లా చీటికాడతో పాటు మార్కాపురం జిల్లా కంభం ప్రాంతంలో వినాయక ఉత్సవాల సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించినట్లు సంబంధించిన వీడియోలు, సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో గణనాథుడి మండపాల…

కాకినాడ, ఈ క్షణం: దక్షిణాదిలో స్కిన్, హెయిర్, ఈస్తటిక్స్, సెలూన్ సేవలను అందిస్తున్న ‘హివాగా’ కాకినాడలో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. శ్రీనగర్‌లోని భానుగుడి జంక్షన్, సుభద్ర ఆర్కేడ్ ఎదురుగా ఉన్న రాయణం స్క్వేర్‌లో ఈ క్లినిక్ ఏర్పాటు చేశారు. దీంతో కాకినాడ ప్రజలకు చర్మ, కేశ సంరక్షణ, ఈస్తటిక్ ట్రీట్‌మెంట్లు, సెలూన్, గ్రూమింగ్ సేవలు ఒకే…

నెల్లూరు, ఆగస్టు 29, ఈ క్షణం: నెల్లూరు నగరంలోని ఆచారి వీధిలో ‘ఏకాధి సిల్వర్ జ్యువెలరీ’ ఎక్స్‌క్లూజివ్ స్టోర్ ప్రారంభమైంది. సినీ నటి నిధి అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై స్టోర్‌ను ప్రారంభించారు. నాణ్యమైన వెండి ఆభరణాలతో పాటు సంప్రదాయం, ఆధునికత కలగలిసిన వినూత్న డిజైన్లను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా స్టోర్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు…