
పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా సుంకరి బిక్షం గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బి. మధుసూదన్ రెడ్డి ఎన్నిక..
నల్గొండ, ఈ క్షణం, అక్టోబర్ 16: నల్గొండ వేదికగా అట్టహాసంగా జరుగుతున్న పీఆర్టీయూ టీఎస్ (PRTU TS) ఆరవ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు రెండవ రోజు కూడా అత్యంత ఉత్సాహంగా కొనసాగాగ సంఘ శ్రేణుల కోలాహలంతో మార్మోగాయి. ఈ సమావేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 వేల మందికి పైగా పీఆర్టీయూ డెలిగేట్లు హాజరయ్యారు. సమావేశంలో…













