
ఉత్తమ్‌పై జగదీశ్‌రెడ్డి నిప్పులు.. సాగర్ జలాలపై నిలదీత!
గట్టుప్పల్, ఈక్షణం: నాగార్జునసాగర్ జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీటి తరలింపుపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఘాటు విమర్శలు చేశారు. సాగర్ నీటి తరలింపుపై కేఆర్‌ఎంబీకి ఉత్తమ్ రాసిన లేఖను ఎప్పుడు పంపించారో బహిర్గతం చేయాలని, లేనిపక్షంలో…




