Eekshanam Exclusive: రేవంత్‌ సర్కార్‌కు రాజగోపాల్ అల్టిమేటం!

Revanth Reddy Komatireddy Rajagopal Reddy Munugode Funds Resignation Warning

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిపై గతంలోనే తీవ్ర విమర్శలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డినే లక్ష్యంగా చేసుకుని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్‌కు వేల కోట్ల నిధులు తీసుకెళ్తున్నప్పుడు వెనుకబడిన మునుగోడుకు ఎందుకు కేటాయించడం లేదని నిలదీశారు. కొడంగల్‌,…

దేవుడా.. మళ్లీ జన్మంటూ ఉంటే మధ్యతరగతిలో పుట్టించకు.. కన్నీరు పెట్టించే సూసైడ్ నోట్

Warangal Couple Suicide Pet Dog Financial Crisis Suicide Note

వరంగల్ ఈక్షణం, నవంబర్ 18: అప్పుల బాధలు, రుణదాతల సూటిపోటి మాటలు, అవమానాలు ఓ మధ్యతరగతి దంపతుల నిండు ప్రాణాలను బలిగొన్నాయి. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ముందుగా తాము ప్రాణప్రదంగా పెంచుకున్న పెంపుడు కుక్కకు విషమిచ్చి చంపి, ఆపై తామూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వరంగల్ నగరంలోని రంగశాయిపేట…

Selfie Video: నా భార్య ఇజ్జత్ తీస్తోంది.. బతకాలని లేదు: యువకుడి అదృశ్యం

Wife Harassment Selfie Video Youth Missing Mahabubnagar Balanagar Kothur

బాలానగర్ / మహబూబ్‌నగర్ ఈక్షణం, నవంబర్ 18: భార్య వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ ఓ యువకుడు తల్లిదండ్రులకు కన్నీటి సెల్ఫీ వీడియో పంపి అదృశ్యమైన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. బాలానగర్ మండలం మోతీఘనపూర్ గ్రామానికి చెందిన శివప్రసాద్ (23) అనే యువకుడు తన ఆవేదనను వీడియోలో రికార్డు చేసి కుటుంబ సభ్యులకు పంపిన…

కేసీఆర్‌తో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ భేటీ

KCR Gadari Kishore Kumar Meeting Erravelli Thungathurthi

హైదరాబాద్ ఈక్షణం, నవంబర్ 17: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ను తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా. గాదరి కిశోర్ కుమార్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో సమావేశమైన కిశోర్, అధినేత యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కిశోర్ తో ఎంతో…

Eekshanam Exclusive: నీలగిరి కొండలకు ఘాట్‌ కళ

Nalgonda Ghat Roads Brahmangari Gutta Latheef Saheb Gutta Komatireddy Venkat Reddy

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: నీలగిరి పట్టణానికి కొత్త అందాలు అద్దేలా.. కొండలపైకి సరికొత్త బాటలు పరుచుకుంటున్నాయి. ఎన్నో ఏళ్లుగా పట్టణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న బ్రహ్మంగారి గుట్ట, లతీఫ్‌ సాహెబ్‌ గుట్ట ఘాట్‌ రోడ్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఒకవైపు బ్రహ్మంగారి గుట్టపైకి ఘాట్‌ రోడ్డు అందుబాటులోకి రావడంతో వాహనదారుల సందడి మొదలైంది.…

అభివృద్ధి పేరుతో అవినీతికి తావివ్వొద్దు: ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

Komatireddy Rajagopal Reddy Choutuppal Cheyutha Pensions Distribution

ఈక్షణం, చౌటుప్పల్: ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాలని, పెట్టుబడిదారులు, ధనవంతులు, కాంట్రాక్టర్ల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయకూడదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అభివృద్ధి పేరుతో అవినీతికి తావివ్వకూడదని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దామెరలోని…

Eekshanam Exclusive: మిర్యాలగూడెంలో.. సాండ్‌ బజార్‌కు అధికార పార్టీ తాళం!

Miryalaguda Sand Bazaar Closed Illegal Sand Mafia

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: సామాన్యులకు తక్కువ ధరకు ఇసుక అందించాలనే ప్రభుత్వ లక్ష్యం మిర్యాలగూడెంలో నీరుగారిపోయింది. అక్రమ ఇసుక వ్యాపారానికి అడ్డుకట్ట వేసి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో ఇసుకను అందించేందుకు ఏర్పాటు చేసిన సాండ్‌ బజార్‌కు తాళం పడింది. ప్రభుత్వం టన్ను ఇసుక వెయ్యి రూపాయాలకే సప్లై చేస్తుండటం తో…

Eekshanam Exclusive: పేట కాంగ్రెస్‌లో కొత్త కూటమి..

Suryapet Congress Sarvotham Reddy Patel Ramesh Reddy Alliance

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: సూర్యాపేట కాంగ్రెస్‌ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మరణానంతరం ఆయన రాజకీయ వారసత్వంపై మొదలైన ఆధిపత్య పోరు ఇప్పుడు కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. దామన్న కుమారుడు సర్వోత్తమ్‌రెడ్డి తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆయనకు గతంలో రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న పటేల్‌ రమేష్‌రెడ్డి ఇప్పుడు అండగా…

పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి జాతర 2027 షెడ్యూల్, జాతర విశిష్టత ఇదే

Peddagattu Jatara 2027 Schedule History Significance Suryapet Lingamanthula Swamy

సూర్యాపేట ఈక్షణం, నవంబర్ 17: తెలంగాణలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి వారి వార్షిక జాతర (2027) తేదీలు ఖరారయ్యాయి. 2027 ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 25 వరకు ఐదు రోజుల పాటు ఈ మహా జాతర…

ఆర్‌ఎస్‌ఎస్‌–బీజేపీ విధానాలపై సమరభేరి!

Nalgonda AIKS National Conference Ashok Dhawale Rakesh Tikait

నల్లగొండ, ఈక్షణం: ఆర్‌ఎస్‌ఎస్‌–బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విస్తృత పోరాటాలు నిర్వహించాలని అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) 36వ జాతీయ మహాసభ పిలుపునిచ్చింది. వామపక్ష, ప్రజాస్వామిక, లౌకిక శక్తులన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని నిర్ణయించింది. రైతులు, వ్యవసాయ కార్మికులు, శ్రామిక వర్గాల ఐక్యతతో కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలని…