జిల్లా వార్తలు

PRTU TS State President Sunkari Bhiksham Goud Nalgonda

పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా సుంకరి బిక్షం గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బి. మధుసూదన్ రెడ్డి ఎన్నిక..

నల్గొండ, ఈ క్షణం, అక్టోబర్ 16: నల్గొండ వేదికగా అట్టహాసంగా జరుగుతున్న పీఆర్టీయూ టీఎస్ (PRTU TS) ఆరవ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు రెండవ రోజు కూడా అత్యంత ఉత్సాహంగా కొనసాగాగ సంఘ శ్రేణుల కోలాహలంతో మార్మోగాయి. ఈ సమావేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 వేల మందికి పైగా పీఆర్టీయూ డెలిగేట్లు హాజరయ్యారు. సమావేశంలో…

Huzurabad Drunk Man Falls Into Well Karimnagar Fire Rescue

Video:మద్యం మత్తులో ఫోన్ మాట్లాడుతూ.. నేరుగా బావిలో పడ్డ మందుబాబు..

కరీంనగర్ / హుజూరాబాద్, ఈ క్షణం, అక్టోబర్ 16: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో అత్యంత విచిత్రమైన, ప్రాణాపాయకరమైన ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో పూర్తిగా జోగుతూ, సెల్ ఫోన్లో గట్టిగా మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్లిన ఓ మందుబాబు రోడ్డు పక్కనే ఉన్న ప్రమాదకరమైన బావిలో పడిపోయాడు. అదృష్టవశాత్తూ బావిలో నీటి మట్టం చాలా తక్కువగా…

PRTU TS State Council Meeting Nalgonda Sunkari Bhiksham Goud MLC Candidate

పీఆర్సీపై తాత్సారం చేస్తే మరో ఉద్యమం తప్పదు: పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్

నల్గొండ, ఈ క్షణం, అక్టోబర్ 15: ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్రంలోని జీఎం గార్డెన్స్‌లో పీఆర్టీయూ టీఎస్ (PRTU TS) 6వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు రాష్ట్ర సంఘ అధ్యక్షులు పుల్గం దామోదర్ రెడ్డి అధ్యక్షతన అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నల్గొండ పట్టణమంతా పీఆర్టీయూ జెండాలతో రెపరెపలాడింది. రాష్ట్రవ్యాప్తంగా…

PRTU TS Nalgonda, Telangana Teachers Union, Sunkari Bhiksham Goud..

నల్గొండలో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు.. కొత్త కార్యవర్గం ఎన్నిక..

నల్గొండ, ఈ క్షణం, అక్టోబర్ 14: తెలంగాణరాష్ట్రంలో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘమైన పీఆర్టీయూ టీఎస్ (PRTU TS) 6వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 15, 16 తేదీల్లో నల్గొండ జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా జరగనున్నాయి. బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం…

Gutta Sukhender Reddy

పాలమూరు – నల్గొండ జల వివాదాలు సరికాదు: గుత్తా కీలక వ్యాఖ్యలు..

నల్గొండ, ఈ క్షణం, అక్టోబర్ 14: ఉమ్మడి మహబూబ్ నగర్ – నల్గొండ జిల్లాల మధ్య సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న పరిణామాలు, జల వివాదాలపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాల మధ్య…

Nagarjuna Sagar Left Canal Muparam Laxmi Nagar Thumu Shutter Water Flow

Breaking News: నాగార్జునసాగర్ ఎడమ కాలువకు భారీ గండి.. నిలిపివేసిన సాగర్ నీటి విడుదల

నిడమనూరు/నల్గొండ, ఈ క్షణం, అక్టోబర్ 13:నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలో చోటుచేసుకున్న పరిణామాలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. నిన్న ఎడమ కాలువకు నీటిని విడుదల చేయగా, నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిడమనూరు మండలం ముప్పారం పరిధిలోని లక్ష్మీనగర్ ట్యాంక్ వద్ద నిడమనూరు చెరువుకు వెళ్లే తూము షట్టర్‌ను పూర్తిగా కిందికి దించినప్పటికీ.. నీరు…

Nalgonda Beer Shortage El Nino Effect Excise Revenue

Eekshanam Exclusive: ఎలినినో సెగ.. బీర్లు భగభగ

నల్లగొండ, ఈ క్షణం ప్రతినిధి: ఎండలు మండిపోతున్నాయి.. బీర్లకు గిరాకీ పెరుగుతోంది.. కానీ వైన్స్‌ షాపులకు మాత్రం సరిపడా స్టాక్‌ రావడం లేదు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీర్ల కొరత ఏర్పడింది. ఓవైపు ఎండల ప్రభావంతో బీర్ల అమ్మకాలు జోరందుకోగా.. మరోవైపు డిస్టలరీల నుంచి డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో డిపోల్లో రేషన్‌ విధానం…

Nalgonda Red Cross Elections Results Hemalatha Panel Goli Amarender Reddy

నల్గొండ రెడ్‌క్రాస్: తొలి మహిళా చైర్మన్‌గా డాక్టర్ హేమలత ఏకగ్రీవ ఎంపిక..

నల్గొండ, అక్టోబర్ 12, ఈ క్షణం: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రతిష్టాత్మక ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (Indian Red Cross Society) పాలకవర్గ ఎన్నికల్లో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇటీవల ముగిసిన డైరెక్టర్ల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని సంచలనం సృష్టించిన హేమలత వర్గం, కీలకమైన ప్రధాన పదవులన్నింటినీ కైవసం చేసుకుంది. నల్గొండ…

Mupparam Village CC Roads CRR Funds Alampally Roja Krishna

అభివృద్ధి పథంలో ముప్పారం.. రూ. 10 లక్షల నిధులతో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం..

నిడమనూరు / ముప్పారం, అక్టోబర్ 9, ఈ క్షణం: ముప్పారం గ్రామాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని గ్రామ సర్పంచ్ ఆలంపల్లి రోజా కృష్ణ స్పష్టం చేశారు. గ్రామాభివృద్ధిలో భాగంగా ముప్పారం గ్రామంలో రూ. 10 లక్షల సిఆర్ఆర్ (CRR) నిధులతో నూతనంగా నిర్మించనున్న సీసీ (CC) రోడ్ల నిర్మాణ…

Bhatti Vikramarka, Uttam Kumar Reddy, Pulichintala Hydro Electric Project, Telangana Power Supply, TG Transco TG Genco,

8 వేల మెగావాట్ల భారం ఉన్నా విద్యుత్ కోతలు లేవు!: డిప్యూటీ సీఎం భట్టి

సూర్యాపేట / పులిచింతల, అక్టోబర్ 6, ఈ క్షణం: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడంతో పాటు జలవిద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గినప్పటికీ, ప్రజలకు ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా నిరంతరం సరఫరా చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గతంలో ఇదే సమయంలో రాష్ట్ర విద్యుత్ పీక్ డిమాండ్ 15 వేల…