Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

హైదరాబాద్, ఈ క్షణం: భార్య పుట్టినరోజు వేడుకలు జరిగిన రోజే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ కూకట్పల్లి దేవినగర్‌లో విషాదం నింపింది. భార్యకు చివరిగా పంపిన సందేశం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కొత్తగూడెం పట్టణానికి చెందిన ములుగురి రమేష్ (40) హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ భార్య రాధికతో…

మంచిర్యాల, ఈ క్షణం: భర్త వేధింపులు తాళలేక, పుట్టింటికి వచ్చినా మనశ్శాంతి కరువై ఓ కన్నతల్లి దారుణ నిర్ణయం తీసుకుంది. ఆరేళ్ల కడసారిన కూతురిని నడుముకు కట్టుకుని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక సంఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు మరియు…

నిర్మల్, ఈ క్షణం: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు రేఖా నాయక్‌కు సంబంధించిన ఏఆర్ఎస్ రైస్ మిల్లుపై ధాన్యం కుంభకోణం కేసు నమోదైంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెనపల్లిలో రేఖా నాయక్ పేరిట ఉన్నట్లు పేర్కొంటున్న ఏఆర్ఎస్ రైస్ మిల్లులో ప్రభుత్వానికి సంబంధించిన భారీ మొత్తంలో ధాన్యం గల్లంతైనట్లు అధికారులు గుర్తించిన నేపథ్యంలో…
నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఐకాన్ ఆసుపత్రిలో వైద్యం పొందిన తమ కుటుంబ సభ్యుల చికిత్సకు భారీగా బిల్లులు వసూలు చేశారంటూ పలువురు బాధితులు జిల్లా వైద్యారోగ్య శాఖను ఆశ్రయిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత చికిత్స ఖర్చులు భారీగా పెరిగాయని, వాటిని భరించేందుకు ఆస్తులు విక్రయించాల్సి వచ్చిందని కొందరు…