ఆంధ్రప్రదేశ్

Saluru Municipality, TDP Leader Harshavardhan, Manjeera

Breaking News: ఎన్నికల కోసం లవ్‌ అండ్‌ మ్యారేజ్.. చివరికి షాక్!

విజయనగరం / సాలూరు, ఈ క్షణం, అక్టోబర్ 16: రాజకీయాల్లో పదవుల కోసం నాయకులు ఎంత దూరమైనా వెళ్తారనడానికి నిదర్శనంగా నిలిచే ఒక ఆసక్తికర ఉదంతం తాజాగా వెలుగుచూసింది. మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఒక తెలుగుదేశం పార్టీ (TDP) నేత చేసిన ప్రయత్నం చివరకు బెడిసికొట్టింది. బీసీ మహిళకు రిజర్వ్ అయిన ఆ…

National Saras Mela 2026 Vijayawada President Droupadi Murmu

విజయవాడలో జాతీయ సరస్‌ మేళా–2026.. ప్రారంభించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

విజయవాడ, అక్టోబర్ 12, ఈ క్షణం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాపార, సాంస్కృతిక రంగానికి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. గ్రామీణ మహిళా వ్యాపారవేత్తల ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెట్ అవకాశాలు కల్పించే మహోన్నత లక్ష్యంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంయుక్త సహకారంతో ‘జాతీయ సరస్‌ మేళా–2026’ (National Saras Mela 2026)…

Dharmavaram Ganesh Laddu Auction Muslim Couple Chandini Mastan Vali

Great: వినాయకుని లడ్డూను వేలంలో దక్కించుకున్న ముస్లిం దంపతులు..

ధర్మవరం, ఏపీబీ న్యూస్: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే అరుదైన, సుందర ఘట్టం ఆవిష్కృతమైంది. మతాలకు అతీతంగా మానవత్వం, భక్తిభావం ఒకటి అని చాటుతూ వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణపతి లడ్డూను ఒక ముస్లిం దంపతులు భారీ ధరకు వేలంలో దక్కించుకున్నారు. ధర్మవరం పట్టణంలోని పార్థసారథి…

Video: వినాయకుడి సన్నిధిలో రికార్డింగ్ డాన్సులు.. ఏపీలో ఇదేం తీరు?

అమరావతి, ఈ క్షణం: వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో సాగాల్సిన వేళ.. కొన్ని ప్రాంతాల్లో నిర్వహించిన రికార్డింగ్ డ్యాన్సులు వివాదానికి దారితీస్తున్నాయి. అనకాపల్లి జిల్లా చీటికాడతో పాటు మార్కాపురం జిల్లా కంభం ప్రాంతంలో వినాయక ఉత్సవాల సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించినట్లు సంబంధించిన వీడియోలు, సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో గణనాథుడి మండపాల…

కాకినాడలో ‘హివాగా’ స్కిన్, హెయిర్, ఈస్తటిక్స్, సెలూన్ క్లినిక్ ప్రారంభం

కాకినాడ, ఈ క్షణం: దక్షిణాదిలో స్కిన్, హెయిర్, ఈస్తటిక్స్, సెలూన్ సేవలను అందిస్తున్న ‘హివాగా’ కాకినాడలో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. శ్రీనగర్‌లోని భానుగుడి జంక్షన్‌, సుభద్ర ఆర్కేడ్ ఎదురుగా ఉన్న రాయణం స్క్వేర్‌లో ఈ క్లినిక్‌ ఏర్పాటు చేశారు. దీంతో కాకినాడ ప్రజలకు చర్మ, కేశ సంరక్షణ, ఈస్తటిక్‌ ట్రీట్‌మెంట్లు, సెలూన్‌, గ్రూమింగ్‌ సేవలు ఒకే…

Ekadhi Silver Jewellery: నెల్లూరులో సందడి చేసిన నిధి అగర్వాల్..

నెల్లూరు, ఆగస్టు 29, ఈ క్షణం: నెల్లూరు నగరంలోని ఆచారి వీధిలో ‘ఏకాధి సిల్వర్ జ్యువెలరీ’ ఎక్స్‌క్లూజివ్ స్టోర్ ప్రారంభమైంది. సినీ నటి నిధి అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై స్టోర్‌ను ప్రారంభించారు. నాణ్యమైన వెండి ఆభరణాలతో పాటు సంప్రదాయం, ఆధునికత కలగలిసిన వినూత్న డిజైన్లను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా స్టోర్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు…