హైదరాబాద్

Dudimetla Balaraju Yadav Revanth Reddy KTR Simhagarjana Nalgonda

90 సీట్లు కాదు.. 9 సీట్లు, 9 లక్షల ఓట్లు, కోటి తిట్లు ఖాయం: దూదిమెట్ల బాలరాజు యాదవ్

హైదరాబాద్ / నల్లగొండ ఈక్షణం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2028 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 90 సీట్లు రావని, కేవలం 9 సీట్లు, 9 లక్షల ఓట్లు, కోటి తిట్లు ఖాయమని…

Jagadish Reddy BRS Leaders Arrests KRMB Nagarjuna Sagar

BRS నేతల అరెస్టులపై జగదీష్ రెడ్డి ఫైర్..

హైదరాబాద్ / నల్లగొండ ఈక్షణం: ఉదయం నుంచే బీఆర్‌ఎస్ (BRS) సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలను అక్రమంగా అరెస్టులు, హౌస్ అరెస్టులు చేయడాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సబితా ఇంద్రారెడ్డి, శ్రవణ్ కుమార్, కాలేరు వెంకటేష్, భూపాల్ రెడ్డి సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకోవడం…

Chamala Kiran Kumar Reddy Kishan Reddy Investments Pending Projects Telangana

బీజేపీకి బీఆర్‌ఎస్‌ స్క్రిప్ట్‌!

హైదరాబాద్‌, ఈక్షణం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ స్క్రిప్ట్‌ను బీజేపీ నేతలు చదువుతున్నారని విమర్శించారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న కిషన్‌రెడ్డి తెలంగాణకు ఏం సాధించారని ప్రశ్నించారు. పెట్టుబడులపై తప్పుడు ప్రచారం తెలంగాణకు పెట్టుబడులు రావడం లేదంటూ…

Adepu Varalakshmi ATEWA Anganwadi Union Hyderabad

అంగన్వాడీ ఉద్యోగుల హక్కుల సాధనకు ఆడెపు వరలక్ష్మి కొత్త శంఖారావం

హైదరాబాద్ బ్యూరో, ఈక్షణం: తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, ఇతర ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ఆడెపు వరలక్ష్మి కొత్త సంఘానికి శ్రీకారం చుట్టారు. ‘అంగన్వాడీ టీచర్స్ అండ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్’ (ATEWA) పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులందరికీ అండగా నిలిచేందుకు ఈ స్వతంత్ర యూనియన్‌ను స్థాపించారు.…

CM Revanth Reddy Nitin Gadkari Komatireddy Venkat Reddy Indian Roads Congress

ఆయనే మీ వీరాభిమాని.. అన్నీ చూసుకుంటారు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ ఈక్షణం: కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య ఉన్న ఆత్మీయ సాన్నిహిత్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో గురువారం జరిగిన 85వ ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ (IRC) ప్రారంభోత్సవ కార్యక్రమం ఇందుకు వేదికైంది.…

KCR Gadari Kishore Kumar Meeting Erravelli Thungathurthi

కేసీఆర్‌తో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ భేటీ

హైదరాబాద్ ఈక్షణం, నవంబర్ 17: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ను తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా. గాదరి కిశోర్ కుమార్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో సమావేశమైన కిశోర్, అధినేత యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కిశోర్ తో ఎంతో…

Telangana Congress Incharge BM Sandeep Meenakshi Natarajan AICC

Breaking News: తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్‌ఛార్జ్‌గా బి.ఎం. సందీప్ నియామకం

హైదరాబాద్ / న్యూఢిల్లీ ఈక్షణం, నవంబర్ 14: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) వ్యవహారాల నూతన ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌గా బి.ఎం. సందీప్ (B.M. Sandeep) నియమితులయ్యారు. ఇప్పటివరకు తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగిన మీనాక్షి నటరాజన్ స్థానంలో ఆయనను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ…

Addanki Dayakar Harvard Kennedy School Symposium Boston

తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీకి అరుదైన గౌరవం..

హైదరాబాద్ / బోస్టన్ ఈక్షణం, నవంబర్ 13: ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ (Harvard University) కెన్నెడీ స్కూల్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ 50వ వార్షికోత్సవ సదస్సులో (50th Anniversary Symposium) తెలంగాణ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ డాక్టర్ అద్దంకి దయాకర్ పాల్గొంటున్నారు. అమెరికాలోని బోస్టన్ నగరంలో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీ ఆవరణలోని వెక్స్‌నర్ (Wexner) భవనంలో…

Hyderabad Meerpet Jillelaguda Woman Brutally Murdered Anita

మీర్‌పేట్: మహిళ నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి కిరాతకంగా హతమార్చిన దుండగులు..

హైదరాబాద్ ఈక్షణం, నవంబర్ 12: హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్యోదంతం తీవ్ర కలకలం రేపింది. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ దత్తునగర్‌లో ఉన్న శ్రీలక్ష్మి రెసిడెన్సీలో నివాసముంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అరుణ్ కుమార్ భార్య అనిత (35) ను గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. గురువారం ఇంట్లో ఒంటరిగా ఉన్న…

LB Nagar News, Sadar Festival Hyderabad, Pochaboyina Ganesh Yadav, Bhavani Shankar Death

Video: ఎల్బీనగర్ యాదవ్ సదర్ సమ్మేళనంలో ఘోర అపశృతి..

హైదరాబాద్ / ఎల్బీనగర్ ఈక్షణం, నవంబర్ 09: హైదరాబాద్ నగరంలో ఎంతో వైభవంగా సాగుతున్న సదర్ ఉత్సవాల్లో తీవ్ర ఘోర అపశృతి చోటుచేసుకుంది. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన సదర్ సమ్మేళనంలో దున్నపోతును ఆడిస్తున్న సమయంలో 16 సంవత్సరాల వయస్సు గల భవాని శంకర్ అనే బాలుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. సంతోషంగా సాగాల్సిన…