Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

మిర్యాలగూడ, ఈ క్షణం: కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో రైతులకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా మిర్యాలగూడలో నిర్వహించిన రైతు మహాధర్నాకు భారీ స్పందన లభించింది. ఎన్ఎస్పీ క్యాంపు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ముఖ్య అతిథిగా హాజరై…

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా తీవ్ర సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ, మంత్రి కొండా సురేఖను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసింది. అధిష్ఠానం సాయంత్రంలోగా స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని గడువు విధించినప్పటికీ ఆమె నుంచి స్పందన రాకపోవడంతో, గవర్నర్ (లోక్‌భవన్)కు బర్తరఫ్…

హైదరాబాద్, ఈ క్షణం: భార్య పుట్టినరోజు వేడుకలు జరిగిన రోజే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ కూకట్పల్లి దేవినగర్‌లో విషాదం నింపింది. భార్యకు చివరిగా పంపిన సందేశం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కొత్తగూడెం పట్టణానికి చెందిన ములుగురి రమేష్ (40) హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ భార్య రాధికతో…

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణలో రక్షణ, ఏరోస్పేస్, స్పేస్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026’కు హాజరు కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి…

నల్లగొండ, ఈ క్షణం: హైదరాబాద్‌లో చోటుచేసుకున్న బీజేపీ, కాంగ్రెస్ ఘర్షణల ప్రభావం నల్లగొండ జిల్లాకూ పాకింది. ఇరుపార్టీల శ్రేణులు పరస్పర నిరసనలు, దాడులకు దిగడంతో జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు నల్లగొండలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ…

నెల్లూరు, ఆగస్టు 29, ఈ క్షణం: నెల్లూరు నగరంలోని ఆచారి వీధిలో ‘ఏకాధి సిల్వర్ జ్యువెలరీ’ ఎక్స్‌క్లూజివ్ స్టోర్ ప్రారంభమైంది. సినీ నటి నిధి అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై స్టోర్‌ను ప్రారంభించారు. నాణ్యమైన వెండి ఆభరణాలతో పాటు సంప్రదాయం, ఆధునికత కలగలిసిన వినూత్న డిజైన్లను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా స్టోర్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు…

మంచిర్యాల, ఈ క్షణం: భర్త వేధింపులు తాళలేక, పుట్టింటికి వచ్చినా మనశ్శాంతి కరువై ఓ కన్నతల్లి దారుణ నిర్ణయం తీసుకుంది. ఆరేళ్ల కడసారిన కూతురిని నడుముకు కట్టుకుని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక సంఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు మరియు…

షాద్‌నగర్, ఈ క్షణం: రాఖీ పండుగకు కొద్దిరోజుల ముందే అన్నను కోల్పోయిన చెల్లెలి విషాదం కుటుంబ సభ్యులు, బంధువులను కన్నీటిపర్యంతం చేసింది. చివరిసారిగా తన అన్నకు రాఖీ కట్టి కన్నీటితో అంతిమ వీడ్కోలు పలికిన చెల్లెలి దృశ్యం హృదయాలను కలచివేసింది. షాద్‌నగర్ పట్టణంలోని నెహ్రూనగర్ కాలనీకి చెందిన జమాల్పూర్ నవీన్ (24) బుధవారం విద్యుత్ షాక్‌కు…

హైదరాబాద్, ఈ క్షణం: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి విధించిన చలాన్లను గడువులోగా చెల్లించని వాహనదారుల నుంచి బకాయిలు వసూలు చేసేందుకు తెలంగాణ అధికారులు కొత్త విధానాన్ని పరిశీలిస్తున్నారు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ మొత్తాన్ని నేరుగా వాహనదారుడి FASTag ఖాతా నుంచి డెబిట్ చేసే విధానాన్ని అమలు చేసే అవకాశాలపై అధికారులు చర్చిస్తున్నట్లు తాజా సమాచారం. సైబరాబాద్…

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి పదవుల మార్పుపై జరుగుతున్న రాజకీయ చర్చలు కొత్త మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ స్థానంలో తన కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి అవకాశం కల్పించేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కే.కేశవరావు ఢిల్లీలో అధిష్టానం వద్ద లాబీయింగ్ చేస్తున్నారన్న ప్రచారం…