Breaking News: బీజేపీ అంటే చెత్తకుప్ప అనుకుంటున్నారా?.. కొండా సురేఖ చేరికపై మురళీధర్‌రావు ఘాటు వ్యాఖ్యలు

హైదరాబాద్, ఈ క్షణం: మాజీ మంత్రి కొండా సురేఖను బీజేపీలోకి తీసుకురావడంపై ఆ పార్టీలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సురేఖ చేరికకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం నేపథ్యంలో బీజేపీ సీనియర్‌ నాయకుడు మురళీధర్‌రావు ఘాటైన వ్యాఖ్యలతో స్పందించినట్లు సమాచారం. బీజేపీ అంటే చెత్తకుప్పగా భావిస్తున్నారా? అన్న రీతిలో ఆయన చేసిన పోస్ట్‌ ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా…

కాకినాడలో ‘హివాగా’ స్కిన్, హెయిర్, ఈస్తటిక్స్, సెలూన్ క్లినిక్ ప్రారంభం

కాకినాడ, ఈ క్షణం: దక్షిణాదిలో స్కిన్, హెయిర్, ఈస్తటిక్స్, సెలూన్ సేవలను అందిస్తున్న ‘హివాగా’ కాకినాడలో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. శ్రీనగర్‌లోని భానుగుడి జంక్షన్‌, సుభద్ర ఆర్కేడ్ ఎదురుగా ఉన్న రాయణం స్క్వేర్‌లో ఈ క్లినిక్‌ ఏర్పాటు చేశారు. దీంతో కాకినాడ ప్రజలకు చర్మ, కేశ సంరక్షణ, ఈస్తటిక్‌ ట్రీట్‌మెంట్లు, సెలూన్‌, గ్రూమింగ్‌ సేవలు ఒకే…

చంచల్‌గూడ–సంతోష్‌నగర్‌ స్టీల్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభం.. నగర ట్రాఫిక్‌కు కీలక ముందడుగు

Chanchalguda Santoshnagar Steel Flyover Inauguration

హైదరాబాద్, ఈ క్షణం: నగరంలో కీలకమైన చంచల్‌గూడ–సంతోష్‌నగర్‌ మార్గంలో నిర్మించిన స్టీల్‌ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఫ్లైఓవర్‌ డిజైన్లకు సంబంధించిన ఫొటో ప్రదర్శనను సీఎం పరిశీలించారు. అనంతరం ప్రజాప్రతినిధులతో కలిసి ఓపెన్‌టాప్‌ జీపులో ప్రయాణిస్తూ ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని పరిశీలించారు. రూ.620 కోట్లతో 3.2 కిలోమీటర్ల నిర్మాణం ఈ ఫ్లైఓవర్‌ను రూ.620 కోట్ల వ్యయంతో…

మిర్యాలగూడలో రైతు గర్జన.. కేటీఆర్‌ సమక్షంలో బీఆర్ఎస్‌ రైతు మహాధర్నా

KTR at BRS Rythu Maha Dharna in Miryalaguda

మిర్యాలగూడ, ఈ క్షణం: కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో రైతులకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్‌ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా మిర్యాలగూడలో నిర్వహించిన రైతు మహాధర్నాకు భారీ స్పందన లభించింది. ఎన్ఎస్పీ క్యాంపు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) ముఖ్య అతిథిగా హాజరై…

Breaking News: కొండా సురేఖ బర్తరఫ్.. గద్వాల్ విజయలక్ష్మి కి ప్రమోషన్..

Konda Surekha, Revanth Reddy,Gadwal Vijayalakshmi

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా తీవ్ర సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ, మంత్రి కొండా సురేఖను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసింది. అధిష్ఠానం సాయంత్రంలోగా స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని గడువు విధించినప్పటికీ ఆమె నుంచి స్పందన రాకపోవడంతో, గవర్నర్ (లోక్‌భవన్)కు బర్తరఫ్…

హైదరాబాద్‌లో విషాదం: “పొరపాటు జరిగి ఉంటే సారీ.. గుడ్‌బై” అంటూ భార్యకు మెసేజ్

హైదరాబాద్, ఈ క్షణం: భార్య పుట్టినరోజు వేడుకలు జరిగిన రోజే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌ కూకట్‌పల్లి దేవినగర్‌లో విషాదం నింపింది. భార్యకు చివరిగా పంపిన సందేశం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కొత్తగూడెం పట్టణానికి చెందిన ములుగురి రమేష్ (40) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ భార్య రాధికతో…

తెలంగాణకు డిఫెన్స్‌ హబ్‌ దిశగా మరో అడుగు..

హైదరాబాద్‌, ఈ క్షణం: తెలంగాణలో రక్షణ, ఏరోస్పేస్‌, స్పేస్‌ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. డిసెంబర్‌ 7 నుంచి 9వ తేదీ వరకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026’కు హాజరు కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి…

Breaking News: భగ్గుమన్న నల్గొండ.. బీజేపీ, కాంగ్రెస్ కోడిగుడ్లు, టమాటాలతో దాడులు

నల్లగొండ, ఈ క్షణం: హైదరాబాద్‌లో చోటుచేసుకున్న బీజేపీ, కాంగ్రెస్ ఘర్షణల ప్రభావం నల్లగొండ జిల్లాకూ పాకింది. ఇరుపార్టీల శ్రేణులు పరస్పర నిరసనలు, దాడులకు దిగడంతో జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు నల్లగొండలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ…

Ekadhi Silver Jewellery: నెల్లూరులో సందడి చేసిన నిధి అగర్వాల్..

నెల్లూరు, ఆగస్టు 29, ఈ క్షణం: నెల్లూరు నగరంలోని ఆచారి వీధిలో ‘ఏకాధి సిల్వర్ జ్యువెలరీ’ ఎక్స్‌క్లూజివ్ స్టోర్ ప్రారంభమైంది. సినీ నటి నిధి అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై స్టోర్‌ను ప్రారంభించారు. నాణ్యమైన వెండి ఆభరణాలతో పాటు సంప్రదాయం, ఆధునికత కలగలిసిన వినూత్న డిజైన్లను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా స్టోర్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు…

6 ఏళ్ల కుమార్తెను నడుముకు కట్టుకొని బావిలో దూకి తల్లి ఆత్మహత్య..

మంచిర్యాల, ఈ క్షణం: భర్త వేధింపులు తాళలేక, పుట్టింటికి వచ్చినా మనశ్శాంతి కరువై ఓ కన్నతల్లి దారుణ నిర్ణయం తీసుకుంది. ఆరేళ్ల కడసారిన కూతురిని నడుముకు కట్టుకుని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక సంఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు మరియు…