Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

తిరుమల,ఈ క్షణం: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించిన ప్రతి భక్తుడి దృష్టిని ఆకర్షించే అంశాల్లో శంఖు, చక్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. శ్రీమహావిష్ణువు స్వరూపంగా భావించే శ్రీవారి నాలుగు భుజాల్లో పై రెండు చేతుల్లో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం దర్శనమిస్తాయి. శంఖం.. శుభానికి సంకేతం శ్రీవారి చేతిలోని పాంచజన్య శంఖం వైష్ణవ సంప్రదాయంలో…

న్యూఢిల్లీ,ఈ క్షణం: వివాహం జరిగినంత మాత్రాన మహిళ వ్యక్తిగత స్వయం ప్రతిపత్తి అంతరించిపోదని జస్టిస్ బాగ్చీ వ్యాఖ్యానించారు. అయితే ఒక చర్యను క్రిమినల్ నేరంగా నిర్వచించడం, దానికి శిక్ష విధించడం వంటి అంశాల్లో ప్రస్తుత చట్టం ఏం చెబుతోందన్నది కూడా సమానంగా పరిశీలించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం వైఖరి ఏంటి? ఈ కేసులో…

హెల్త్ డెస్క్, ఈ క్షణం: ఉదయం నుంచి ఉద్యోగం, ఇంటి బాధ్యతలు, ప్రయాణాలు, పిల్లల సంరక్షణ, వ్యాయామం.. ఇలా రోజంతా బిజీగా ఉండే మహిళల్లో రాత్రి భోజనం విషయంలో మాత్రం చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కొందరు రాత్రి భోజనం పూర్తిగా మానేస్తే బరువు తగ్గుతామని భావిస్తారు. మరికొందరు పగలంతా సరిగ్గా తినక రాత్రివేళ ఎక్కువగా తింటారు.…

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న పలు కీలక అంశాలపై ప్రభుత్వం–TGEJAC మధ్య చర్చలు జరిగాయి. ప్రధానంగా పే రివిజన్ కమిషన్ (PRC) నివేదిక, CPS రద్దు–OPS పునరుద్ధరణ, పెండింగ్ DAలు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, హెల్త్ కార్డు అమలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు TGEJAC వర్గాలు వెల్లడించాయి. ఈ…

హెల్త్ డెస్క్, ఈ క్షణం: రోజంతా పని ఒత్తిడి, ప్రయాణాలు, వ్యాయామం, క్రమం తప్పిన భోజన వేళలు.. ఇవన్నీ నేటి పురుషుల జీవనశైలిలో సాధారణమైపోయాయి. ముఖ్యంగా 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సులో రాత్రి భోజనం విషయంలో చాలామంది చేసే పొరపాటు “ఆకలి తీర్చుకోవడమే ముఖ్యం” అనుకోవడం. కానీ రాత్రి భోజనంలో ఏం తింటున్నామన్నది…

నల్లగొండ, ఈ క్షణం: రానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ప్రజలకు సూచించారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే అధిక శబ్దంతో కూడిన లౌడ్‌స్పీకర్లు, డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వినాయక మండపాల వద్ద కానీ, నిమజ్జన ఊరేగింపుల…

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ మంత్రివర్గంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మంత్రుల వద్ద ఉన్న శాఖలన్నింటినీ మార్చాలని పార్టీ అధిష్టానానికి తాను సూచించినట్లు ఆయన వెల్లడించారు. చిట్‌చాట్ సందర్భంగా మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్.. తాను సూచన చేయడం వరకే తన…

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్న వ్యవహారంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. శాసనసభ సమావేశాలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకోరాదని స్పష్టం చేసింది. అసెంబ్లీ నిబంధనలు, సభా వ్యవహారాలకు సంబంధించిన ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉంటుందని, పోలీసులు ఆ విషయంలో జోక్యం చేసుకోరాదని పేర్కొంది. సోమవారం…

హైదరాబాద్, ఈ క్షణం: ప్రముఖ యూట్యూబర్ ‘నందుస్ వరల్డ్’ ను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, స్పాన్సర్‌షిప్‌లు ఇప్పిస్తామని చెప్పి పలువురి నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆమెపై పలు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కేసుల దర్యాప్తులో…

కరీంనగర్, ఈ క్షణం: టీచర్స్ డే సందర్భంగా మానకొండూరు రాజకీయాల్లో మాటల యుద్ధం ముదిరింది. మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత రసమయి బాలకిషన్‌పై మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఉపాధ్యాయ వృత్తిని అవమానించేలా ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రసమయి…