చండూరు అయ్యప్ప ఆలయానికి రూ. 30 లక్షల విరాళం

చండూరు ఈక్షణం, నవంబర్ 16: నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరులో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. అయ్యప్ప మాల ధరించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తన సతీమణి లక్ష్మితో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల…













