Andole News

Minister Damodar Raja Narasimha Alai Balai Andole Tekmal Congress

మంత్రి దామోదర్ రాజనర్సింహకు అలాయ్ బలాయ్ శుభాకాంక్షలు..

టేక్మాల్ / ఆందోల్, ఈ క్షణం, అక్టోబర్ 23: విజయదశమి (దసరా) పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని బొడ్మట్ పల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆందోల్ నియోజకవర్గ పరిధిలోని తార్దాన్ పల్లి…