Bhatti Vikramarka

Revanth Reddy Komatireddy Rajagopal Reddy Munugode Funds Resignation Warning

Eekshanam Exclusive: రేవంత్‌ సర్కార్‌కు రాజగోపాల్ అల్టిమేటం!

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిపై గతంలోనే తీవ్ర విమర్శలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డినే లక్ష్యంగా చేసుకుని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్‌కు వేల కోట్ల నిధులు తీసుకెళ్తున్నప్పుడు వెనుకబడిన మునుగోడుకు ఎందుకు కేటాయించడం లేదని నిలదీశారు. కొడంగల్‌,…

Komatireddy Rajagopal Reddy, Revanth Reddy

సొంత ప్రభుత్వంపైనే రాజగోపాల్‌రెడ్డి తిరుగుబాటు..?

మునుగోడు, ఈక్షణం: సొంత ప్రభుత్వంపైనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఇస్తామని మూడేళ్లుగా చెబుతున్నారని, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరినా ఆశించిన స్పందన లేదని వ్యాఖ్యానించారు. ఆదివారం గట్టుప్పల్ మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన ప్రభుత్వ పనితీరు, నియోజకవర్గ అభివృద్ధిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో…

Bhatti Vikramarka, Uttam Kumar Reddy, Pulichintala Hydro Electric Project, Telangana Power Supply, TG Transco TG Genco,

8 వేల మెగావాట్ల భారం ఉన్నా విద్యుత్ కోతలు లేవు!: డిప్యూటీ సీఎం భట్టి

సూర్యాపేట / పులిచింతల, అక్టోబర్ 6, ఈ క్షణం: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడంతో పాటు జలవిద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గినప్పటికీ, ప్రజలకు ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా నిరంతరం సరఫరా చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గతంలో ఇదే సమయంలో రాష్ట్ర విద్యుత్ పీక్ డిమాండ్ 15 వేల…