BRS MLAs

Breaking News: అసెంబ్లీ గేటు వద్ద రచ్చ.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు..

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్న వ్యవహారంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. శాసనసభ సమావేశాలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకోరాదని స్పష్టం చేసింది. అసెంబ్లీ నిబంధనలు, సభా వ్యవహారాలకు సంబంధించిన ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉంటుందని, పోలీసులు ఆ విషయంలో జోక్యం చేసుకోరాదని పేర్కొంది. సోమవారం…