Chanti Kranthi Kiran

Chanti Kranthi Kiran Tekmal Alladurg Regode Drought Mandals Medak

టేక్మాల్, అల్లాదుర్గ్, రేగోడు మండలాలను కూడా కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి: మాజీ ఎమ్మెల్యే

టేక్మాల్ / మెదక్ ఈ క్షణం, అక్టోబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరువు మండలాల జాబితాలో మెదక్ జిల్లాలోని కీలక ప్రాంతాలను విస్మరించడంపై ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ పోరాటాలు, రైతుల తిరుగుబాటుకు తలొగ్గి ప్రభుత్వం కొన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం స్వాగతించదగ్గ…