
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..
హైదరాబాద్ ఈక్షణం, అక్టోబర్ 27: హైదరాబాద్ నగరంలోని ప్రతిష్ఠాత్మక మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి (Durgam Cheruvu Cable Bridge) వద్ద మరో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. నగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఒక యువకుడు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం (వైజాగ్) పట్టణానికి…




