Eekshanam Daily News

Komatireddy Rajagopal Reddy, Revanth Reddy

సొంత ప్రభుత్వంపైనే రాజగోపాల్‌రెడ్డి తిరుగుబాటు..?

మునుగోడు, ఈక్షణం: సొంత ప్రభుత్వంపైనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఇస్తామని మూడేళ్లుగా చెబుతున్నారని, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరినా ఆశించిన స్పందన లేదని వ్యాఖ్యానించారు. ఆదివారం గట్టుప్పల్ మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన ప్రభుత్వ పనితీరు, నియోజకవర్గ అభివృద్ధిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో…

Nalgonda Collector Chandrasekhar Power Saving Government Offices

ప్రతి రోజు గంట పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో లైట్లు, ఫ్యాన్లు బంద్‌: కలెక్టర్

నల్గొండ ఈక్షణం, నవంబర్ 02: రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో (El Nino) తీవ్ర పరిస్థితులు, విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నల్గొండ జిల్లా అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ పొదుపును ఉద్యమంలా చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం నల్గొండ కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా రెడ్‌కో (REDCO)…

Komatireddy Rajagopal Reddy Munugode Funds Kaleshwaram

నేను మంత్రి, సీఎం కాకపోవచ్చు.. కానీ.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

మునుగోడు / నల్గొండ ఈక్షణం, నవంబర్ 02: తాను మంత్రి, ముఖ్యమంత్రి కాకపోవచ్చునని, కానీ వ్యక్తిగత క్యారెక్టర్, క్రెడిబిలిటీ మరియు కెపాసిటీ విషయంలో మాత్రం వారందరికంటే ఎక్కువేనని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరైడ్‌ సమస్యతో దశాబ్దాలుగా సతమతమవుతున్న మునుగోడు నియోజకవర్గంలో చిన్న నీటి వనరులు, చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం…

Minister Damodara Rajanarasimha Medical Bill Discount Medak Tekmal

ఆపదలో ఆపద్బాంధవుడిగా నిలిచిన మంత్రి దామోదర్ రాజనర్సింహ..

టేక్మాల్ / మెదక్ ఈక్షణం, నవంబర్ 02: ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఓ వ్యక్తి కుటుంబానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆపద్బాంధవుడిగా నిలిచారు. క్లిష్ట సమయంలో మానవతా దృక్పథంతో స్పందించి, భారీగా వ్యయమైన ఆసుపత్రి బిల్లులో ఏకంగా రూ. 3.70 లక్షల రాయితీ ఇప్పించి బాధితులకు…

(Nagarjuna Sagar Canal Chemical Waste Nalgonda Peddavoora

నల్గొండ జిల్లాలో కెమికల్ మాఫియా.. సాగర్ కాలువలో ప్రమాదకర వ్యర్థ రసాయనాలు..

నల్గొండ ఈక్షణం, నవంబర్ 02: నల్గొండ జిల్లాలో కెమికల్ కంపెనీల మాఫియా అరాచకాలు తారాస్థాయికి చేరాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పర్యావరణాన్ని, నీటి వనరులను నాశనం చేస్తూ రసాయన వ్యర్థాలను ఇష్టానుసారంగా పారబోస్తున్నారు. తాజాగా నాగార్జునసాగర్ లోలెవల్ కాలువలో అత్యంత ప్రమాదకరమైన కెమికల్ వ్యర్థాలను రహస్యంగా వదులుతున్న ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పెద్దవూర…

Miryalaguda Alagadapa Road Accident CCTV Footage Nalgonda

CCTV Footagae: మిర్యాలగూడ ఆలగడప వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

మిర్యాలగూడ / నల్గొండ ఈక్షణం, నవంబర్ 02: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని ఆలగడప గ్రామం వద్ద ప్రధాన రహదారిపై తీవ్ర దిగ్భ్రాంతికరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూటర్న్ తీసుకునేందుకు రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని అతివేగంతో దూసుకొచ్చిన ఒక కారు తీవ్రంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సమీపంలో అమర్చిన…

Telangana Fine Rice Price Fix Civil Supplies BPT RNR HMT

Breaking News: తెలంగాణలో సన్న బియ్యం గరిష్ట ధరలు ఫిక్స్..

హైదరాబాద్ ఈక్షణం, నవంబర్ 01: తెలంగాణ వ్యాప్తంగా బహిరంగ మార్కెట్‌లో సన్న బియ్యం ధరల అదుపునకు రాష్ట్ర ప్రభుత్వం మరియు పౌరసరఫరాల శాఖ (Civil Supplies Department) సంచలన నిర్ణయం తీసుకున్నాయి. మార్కెట్‌లో రక రకాల సన్న బియ్యం ధరలు వ్యాపారుల ఇష్టారాజ్యంగా పెరుగుతుండటంతో, వినియోగదారులను బ్లాక్ మార్కెటింగ్ మరియు అధిక ధరల బారిన పడకుండా…

Telangana Electricity News, TGSPDCL, TGNPDCL, TGERC True Up Charges, Revanth Reddy Government

Breaking News: నవంబర్ నుంచి పెరగనున్న కరెంట్ బిల్లులు..

హైదరాబాద్ ఈక్షణం, నవంబర్ 01: ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం, కరువు పరిస్థితులు రాష్ట్ర రైతాంగాన్ని, ప్రజలను అతలాకుతలం చేస్తుండగా.. మరోవైపు తెలంగాణలోని గృహ, వాణిజ్య విద్యుత్ వినియోగదారులపై ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరాల్లో (2022-23, 2023-24) విద్యుత్ కొనుగోలు వ్యయం మరియు రెవెన్యూ లోటును సర్దుబాటు చేసేందుకు గాను…

Raviteja Irumudi Movie Producers Labor Department Notice Minor Girl

రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు బిగ్ షాక్..

హైదరాబాద్ ఈక్షణం, అక్టోబర్ 31: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ తీవ్ర షాక్ ఇచ్చింది. ఈ సినిమా చిత్రీకరణలో ఒక మైనర్ బాలికను భాగస్వామ్యం చేయడంపై చట్టపరమైన నిబంధనలు పాటించలేదనే ఆరోపణలతో సినిమా నిర్మాతలకు కార్మిక శాఖ అధికారులు అధికారికంగా నోటీసులు జారీ…

Ellupeta Superstition Awareness Tekmal SI Aravind Kumar Medak

మంత్రాలు, చేతబడి, బాణామతి శుద్ధ మూఢనమ్మకం: ఎస్సై అరవింద్ కుమార్

టేక్మాల్ / మెదక్ ఈక్షణం, అక్టోబర్ 31: సమాజంలో శాస్త్ర విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందుతున్న నేటి తరుణంలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో మంత్రాలు, చేతబడి, బాణామతి వంటి మూఢనమ్మకాలను నమ్మడం అత్యంత దురదృష్టకరమని టేక్మాల్ ఎస్సై అరవింద్ కుమార్, సాంఘిక సమానత్వ సేవా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి నరేష్ స్పష్టం…