G.O.Ms.No.77 cinema tickets

Telangana movie ticket prices 2026

తెలంగాణలో సినిమా టికెట్ ధరలకు కొత్త రేట్లు.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణలో సినిమా థియేటర్ల వర్గీకరణ, టికెట్ ధరలను ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు హోం (జనరల్) శాఖ G.O.Ms.No.77ను ఆగస్టు 14, 2026న జారీ చేసింది. 2021 డిసెంబర్ 21న జారీ చేసిన G.O.Ms.No.120ను అధిగమిస్తూ తాజా ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది. కొత్త ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని నాన్‌-ఏసీ, ఏసీ/ఎయిర్‌…