
తెలంగాణపై ‘అర్నాబ్’ తుఫాను ప్రభావం..: అక్టోబర్ 27, 28 తేదీల్లో భారీ వర్షాలు..
హైదరాబాద్ ఈక్షణం, అక్టోబర్ 27: బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన తీవ్ర తుఫాను ‘అర్నాబ్’ (Cyclone Arnab) ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 27 రాత్రి నుంచి 28వ తేదీ వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి. అక్టోబర్ 28 ఉదయం వేళల్లో ఈ తుఫాను…




