Hyderabad Rangareddy Mahabubnagar MLC

BRS Party, KTR, KCR

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్.. 77 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలు

హైదరాబాద్, ఈ క్షణం, అక్టోబర్ 22: తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల సమరానికి ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (BRS) సమరశంఖం పూరించింది. ఖమ్మం–వరంగల్–నల్గొండ మరియు మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 77 అసెంబ్లీ స్థానాలకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (K.T. Rama Rao)…