
Eekshanam Exclusive:నల్లగొండలో ముదిరిన ‘మెడికల్ కోల్డ్వార్’
నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: నల్లగొండలో ప్రైవేటు వైద్య రంగంలో పోటీ కొత్త మలుపు తిరుగుతోంది. ఒకప్పుడు వైద్యుల నైపుణ్యం, వైద్య సేవల నాణ్యత, అత్యాధునిక సదుపాయాలు, తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్స అందించడంపైనే ఆసుపత్రుల మధ్య పోటీ ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పేషెంట్ను ఎవరు తీసుకొస్తున్నారు?.. ఆ పేషెంట్ కోసం ఎంత ఖర్చు…




