Jillelaguda Murder

Hyderabad Meerpet Jillelaguda Woman Brutally Murdered Anita

మీర్‌పేట్: మహిళ నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి కిరాతకంగా హతమార్చిన దుండగులు..

హైదరాబాద్ ఈక్షణం, నవంబర్ 12: హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్యోదంతం తీవ్ర కలకలం రేపింది. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ దత్తునగర్‌లో ఉన్న శ్రీలక్ష్మి రెసిడెన్సీలో నివాసముంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అరుణ్ కుమార్ భార్య అనిత (35) ను గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. గురువారం ఇంట్లో ఒంటరిగా ఉన్న…