Julakanti Ranga Reddy

BV Raghavulu, CPIM Telangana, Nalgonda Farmers Issue, Delimitation Controversy,

వరి, పత్తి రైతులకు తీవ్ర నష్టం.. తక్షణమే పరిహారం చెల్లించాలి: బి.వి. రాఘవులు

నల్గొండ, ఈ క్షణం, అక్టోబర్ 22: ఉమ్మడి నల్గొండ జిల్లాలో తీవ్ర వర్షాభావం, ప్రతికూల వాతావరణం వల్ల పంట నష్టపోయి సర్వస్వం కోల్పోయిన వరి, పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు తీవ్ర స్థాయిలో డిమాండ్ చేశారు. పంట సాగు కోసం పెట్టిన పెట్టుబడులు కూడా…