London Jobs Fraud

Breaking News: లండన్ ఉద్యోగాల పేరుతో మోసం.. యూట్యూబర్ ‘నందుస్ వరల్డ్’ అరెస్ట్

హైదరాబాద్, ఈ క్షణం: ప్రముఖ యూట్యూబర్ ‘నందుస్ వరల్డ్’ ను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, స్పాన్సర్‌షిప్‌లు ఇప్పిస్తామని చెప్పి పలువురి నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆమెపై పలు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కేసుల దర్యాప్తులో…