
అభివృద్ధి పేరుతో అవినీతికి తావివ్వొద్దు: ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
ఈక్షణం, చౌటుప్పల్: ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాలని, పెట్టుబడిదారులు, ధనవంతులు, కాంట్రాక్టర్ల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయకూడదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అభివృద్ధి పేరుతో అవినీతికి తావివ్వకూడదని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దామెరలోని…




