Munugode

Rachakonda Dasara Utsavalu Gattuppal Munugode Nalgonda-ELV Bhaskar

మునుగోడులో అంబరాన్ని అంటిన దసరా సంబరాలు.. రేపు గట్టుప్పల్‌లో ఘనంగా రాచకొండ ఉత్సవాలు..

మునుగోడు / నల్గొండ, ఈ క్షణం, అక్టోబర్ 21: నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో దసరా మరియు బతుకమ్మ ఉత్సవాలు అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా ముగిశాయి. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ పూల సంబరాలు ఏడు రోజుల పాటు మహిళల ఆటపాటలతో పల్లెలు, పట్టణాల్లో కోలాహలంగా సాగాయి. అదేవిధంగా దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్న…

Eekshanam Exclusive: రాజగోపాల్‌రెడ్డి కొత్త పార్టీనా..? రాజకీయ వేధికనా?

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలతో చర్చకు తెరలేపారు. ఇప్పటివరకు ప్రభుత్వాలను, పార్టీలను, రాజకీయ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చిన ఆయన.. తాజాగా తన రాజకీయ దృష్టిని మరింత విస్తృతం చేసినట్లు కనిపిస్తోంది. “రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి, శాసించే శక్తి నాకుంది.. నా నిజాయితీనే నా బలం”…