
నాలుగేళ్లుగా నిరుపయోగంగా డబుల్ వెంట్ బాక్సులు!
నల్లగొండ, ఈక్షణం: నల్లగొండ–హైదరాబాద్ రోడ్డులోని రైల్వే అండర్ బ్రిడ్జిని డబుల్ వెంట్‌గా నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. నాలుగేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం రూ.3.5 కోట్ల నిధులు మంజూరు చేయగా, ఆ నిధులతో తయారు చేసిన డబుల్ వెంట్ బాక్సులు ఇప్పటికీ వినియోగంలోకి రాకుండా నిరుపయోగంగా పడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.…




