
హైదరాబాద్లో నవంబర్ 4న ఘనంగా సదర్ ఉత్సవాలు..
హైదరాబాద్ ఈ క్షణం, అక్టోబర్ 28: నగరంలో ప్రసిద్ధి చెందిన యాదవ సంప్రదాయ వేడుకలైన ‘సదర్ ఉత్సవాల’కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వచ్చే నెల (నవంబర్) 4వ తేదీన హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ స్టేడియం (NTR Stadium) వేదికగా నిర్వహించనున్న సదర్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని…




