Paddy Procurement Telangana

Minister Komatireddy Venkat Reddy Nalgonda Review Paddy Procurement Indiramma Towers

పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి: మంత్రి కోమటిరెడ్డి ఆదేశం

నల్లగొండ, ఈక్షణం: ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రానున్న పది రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. నల్గొండ, నకిరేకల్ నియోజకవర్గాల్లో ధాన్యం ముందుగానే కొనుగోలు కేంద్రాలకు చేరుతున్నందున ఈ రెండు నియోజకవర్గాల్లో మొదట కొనుగోళ్లు పూర్తి చేయాలని సూచించారు. శుక్రవారం…