
రైతుల నుంచి హామీ పత్రం.. పంట ఎండితే నాదే బాధ్యత.. ప్రభుత్వానికి సంబంధం లేదు..
హైదరాబాద్ / నల్గొండ ఈక్షణం, అక్టోబర్ 27: తెలంగాణలో రాబోయే యాసంగి (రబీ) సీజన్ పంటల సాగుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం విత్తన విక్రయాలపై కఠిన నిబంధనలను తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో భూగర్భ జలాలు భారీగా పడిపోవడం మరియు ఎల్నినో (El Nino) ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో, రైతులు…




