Singur Water

Chanti Kranthi Kiran, Tekmal News, Medak District, Singur Water, Telangana Drought Mandals

ఎండిన వరి, వాడిన పత్తి.. ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే ఫైర్..

టేక్మాల్ / మెదక్ ఈక్షణం, అక్టోబర్ 29: ఎల్‌నినో హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వ ముందస్తు వైఫల్యం వల్లే సింగూర్ ప్రాజెక్ట్ నుంచి 22 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేశారని, దీనివల్లనే ఆందోల్ నియోజకవర్గ రైతాంయం కరువు కోరల్లో చిక్కుకుందని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం టేక్మాల్ మండల పరిధిలోని…