Social Media Monitoring

Ganesh Chaturthi police guidelines and DJ ban in Telangana

Breaking News: గణేష్ నవరాత్రులు: డీజేలకు నో పర్మిషన్.. సోషల్ మీడియా పై ప్రత్యేక మానిటరింగ్: ఎస్పీ

నల్లగొండ, ఈ క్షణం రానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ప్రజలకు సూచించారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే అధిక శబ్దంతో కూడిన లౌడ్‌స్పీకర్లు, డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వినాయక మండపాల వద్ద కానీ, నిమజ్జన ఊరేగింపుల…