SRPCC Conference 2026

హైదరాబాద్ ఐసీసీసీలో SRPCC సదస్సును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..

హైదరాబాద్, ఈ క్షణం, అక్టోబర్ 23: దక్షిణ భారతదేశాన్ని అత్యంత నేరరహిత, సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు దక్షిణాది రాష్ట్రాల పోలీసు విభాగాలు సమన్వయంతో, సమిష్టిగా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నేరాల నియంత్రణలో తెలంగాణ అనుసరిస్తున్న ఆధునిక సాంకేతిక మౌలిక సదుపాయాలు, సమగ్ర ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్…