Supreme Court India

Supreme Court Digital Fraud Bank Negligence Compensation Ruling

బ్యాంకు నిర్లక్ష్యంతో డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలి: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

న్యూఢిల్లీ ఈక్షణం, అక్టోబర్ 29: దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న డిజిటల్ మోసాలు, సైబర్ క్రైమ్స్ మరియు ‘డిజిటల్ అరెస్టు’ (Digital Arrest) బాధితులకు ఊరటనిస్తూ సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన మరియు సంచలన తీర్పు వెలువరించింది. సైబర్ నేరగాళ్లు ఖాతాదారుల ఖాతాల నుంచి డబ్బు కాజేసినప్పుడు, ఆ ఘటనలో బ్యాంకుల నిర్లక్ష్యం లేదా వైఫల్యం ఉంటే ఆ…