Tatikal Car Accident

Nakrekal Tatikal Road Accident Car Hits Pedestrians Nalgonda

CCTV Footage: నకిరేకల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు..

నకిరేకల్ / నల్గొండ ఈక్షణం: నల్గొండ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నకిరేకల్ మండల పరిధిలోని తాటికల్ (Tatikal) ప్రాంతంలో రహదారి పక్కన సాధారణంగా నడుచుకుంటూ వెళ్తున్న బాటసారులపైకి ఓ కారు అతివేగంతో దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఒక్కరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ వినాశకర ప్రమాద…