Telangana Irrigation

తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ఈ క్షణం, అక్టోబర్ 23: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల సాగునీటి అవసరాలను తీర్చడమే లక్ష్యంగా చేపట్టిన తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో జరిగే చర్చలకు పూర్తిగా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 23 తర్వాత చర్చలకు ఆహ్వానిస్తానని మహారాష్ట్ర…