
జర్నలిస్ట్ కుటుంబానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్ ఈక్షణం, అక్టోబర్ 29: కష్టకాలంలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన నాయకుడి లక్షణమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి నిరూపించారు. గతంలో తాను ఇచ్చిన మాట ప్రకారం, దివంగత ‘ఈనాడు’ జర్నలిస్ట్ దత్తురెడ్డి భార్య ప్రియాంకకు ఉద్యోగ అవకాశం కల్పించి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు.…




