Telangana Movement Activists

Tekmal News, Medak News, Telangana Movement Activists, TUF CM House Siege Protest,

సిఎం నివాస ముట్టడికి పిలుపు.. టేక్మాల్‌లో తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్..

టేక్మాల్ / మెదక్ ఈక్షణం, అక్టోబర్ 26: తెలంగాణ ఉద్యమకారులకు గతంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (TUF) పిలుపునిచ్చిన హైదరాబాద్ సీఎం నివాస ముట్టడి ఆందోళనకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. అక్టోబర్ 26న రాజధానిలో నిర్వహించ తలపెట్టిన ఈ ముట్టడి కార్యక్రమానికి తరలివెళ్లకుండా మెదక్…