UMEED NGO Telangana

Nalgonda SP Sharath Chandra Pawar Women Police UMEED Training

మహిళా పోలీసుల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించాలి: ఎస్పీ

నల్లగొండ ఈక్షణం, అక్టోబర్ 27: మహిళా పోలీసు సిబ్బందిలో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, స్వీయ అవగాహన మరియు సమర్థవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించేందుకు నిర్వహించే ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నల్లగొండ జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లకు ‘యుమీద్‌’ (UMEED)…