Vemulapally SI

Nalgonda SI Transfers VR Attachment Miryalaguda Wadapally Vemulapally

నల్గొండ: ఒకేరోజు ముగ్గురు ఎస్‌ఐలు వీఆర్‌కు అటాచ్..

నల్గొండ, ఈ క్షణం, అక్టోబర్ 17: నల్గొండ జిల్లా పోలీస్ యంత్రాంగంలో ఒక్కసారిగా అంతర్గత ప్రక్షాళన చోటుచేసుకుంది. జిల్లా పోలీస్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పలువురు సబ్ ఇన్‌స్పెక్టర్ల (SI) స్థానాల్లో మార్పులు చేస్తూ ఎస్పీ ఆఫీస్‌కార్యాచరణ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఒకేరోజు ముగ్గురు ఎస్‌ఐలను ఎస్పీ ఆఫీస్‌లోని వేకెన్సీ రిజర్వ్ (VR)కు…