
Eekshanam Exclusive: మంత్రి కోమటిరెడ్డికి మళ్లీ జలపరీక్ష!
నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: నల్లగొండ జిల్లా ప్రజలకు కృష్ణా జలాలు అందించాలన్న లక్ష్యంతో ఒకప్పుడు ఉద్యమించిన నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఫ్లోరైడ్ మహమ్మారితో ప్రజలు అల్లాడుతున్న సమయంలో నాటి టీడీపీ ప్రభుత్వంపై పోరుబాట పట్టారు. అసెంబ్లీలో ఫ్లోరైడ్ నీళ్ల బాటిల్ చూపించి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆ నీరు తాగాలని డిమాండ్ చేశారు. ఆ…




