Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

హైదరాబాద్, ఈ క్షణం: మాజీ మంత్రి కొండా సురేఖను బీజేపీలోకి తీసుకురావడంపై ఆ పార్టీలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సురేఖ చేరికకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం నేపథ్యంలో బీజేపీ సీనియర్ నాయకుడు మురళీధర్‌రావు ఘాటైన వ్యాఖ్యలతో స్పందించినట్లు సమాచారం. బీజేపీ అంటే చెత్తకుప్పగా భావిస్తున్నారా? అన్న రీతిలో ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా…

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: నల్లగొండ రాజకీయాల్లో బీఆర్ఎస్ అనుసరిస్తున్న వ్యూహంపై కొత్త చర్చ మొదలైంది. అధికార కాంగ్రెస్‌ను ఎదుర్కొనే క్రమంలో పార్టీ సొంత కార్యక్రమాలతో పాటు.. ఇతర ప్రతిపక్ష పార్టీలు చేపడుతున్న ప్రజా సమస్యల కార్యక్రమాల్లోనూ బీఆర్ఎస్ నేతలు కనిపించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్…