Bodmat Palle

Bodmat Palle Durga Mata Visarjan Tekmal Medak

బొడ్మట్ పల్లిలో ఆధ్యాత్మిక శోభ.. ఘనంగా దుర్గామాత నిమజ్జనం..

టేక్మాల్ / మెదక్, ఈ క్షణం, అక్టోబర్ 22: మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాలు బుధవారం రాత్రి అమ్మవారి నిమజ్జన కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ముగిశాయి. టేక్మాల్ మండలంలోని బొడ్మట్ పల్లి (Bodmat Palle) గ్రామంలో దుర్గామాత నిమజ్జన శోభాయాత్రను భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తుల…