Chamala Kiran Kumar Reddy

Nakrekal El Nino Awareness Meeting Gutta Sukhender Reddy Nalgonda

ఎల్ నినో పరిస్థితులను సమష్టిగా ఎదుర్కొందాం: గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపు

నకిరేకల్ ఈక్షణం, నవంబర్ 04: రాష్ట్రంలో ఎల్‌నినో (El Nino) ప్రభావంతో తలెత్తుతున్న సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని, అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్‌లో ‘ఎల్ నినో –…