Chamala Srinu

Telangana Congress Nominated Posts Filling Nalgonda Leaders List

Eekshanam Exclusive: నామినేటెడ్‌ పోస్టులపై మళ్లీ ఆశలు!

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: కాంగ్రెస్‌ పార్టీలో నామినేటెడ్‌ పదవుల కోసం ఎదురుచూస్తున్న ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న కార్పొరేషన్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి ఈ నెలాఖరులోగా అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలున్నాయనే సంకేతా లు వెలువడుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి సందీప్‌ నియామకంతో పదవుల…