Eekshanam Daily News

HMWSSB MD Ashok Hyderabad Water Electricity Saving Guidelines

నీరు, విద్యుత్ వినియోగాన్ని 20% తగ్గించాలి: భాగ్యనగర వాసులకు HMWSSB సూచనలు..

హైదరాబాద్, ఈ క్షణం, అక్టోబర్ 24: హైదరాబాద్ మహానగర వాసులకు హైదరాబాద్ జలమండలి (HMWSSB) అత్యంత కీలకమైన హెచ్చరికతో కూడిన సూచనలు జారీ చేసింది. వచ్చే రోజుల్లో నీటి లభ్యత తగ్గి తీవ్రమైన నీటి ఎద్దడి తలెత్తే అవకాశాలు ఉన్నందున, ప్రజలందరూ నీరు మరియు విద్యుత్ వినియోగాన్ని ఇప్పటినుంచే కనీసం 20 శాతం మేర తగ్గించుకోవాలని…

Ellupet Smart Ration Card Distribution Tekmal Medak

ఎల్లుపేట్‌లో సర్పంచ్ మాధవి నరసింహారెడ్డి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..

టేక్మాల్ / మెదక్, ఈ క్షణం, అక్టోబర్ 24: తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Cards) పంపిణీ కార్యక్రమం మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని ఎల్లుపేట్ (Ellupet) గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ సర్పంచ్ మాధవి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ…

Nalgonda Water Conservation NREGS Jalasiri Works Farm Ponds

Eekshanam Exclusive: అప్పుడే ఒడిసిపడితే.. ఇప్పుడీ తిప్పలెందుకు?

నల్గొండ, ఈ క్షణం ప్రతినిధి: వానలు కురిసినప్పుడు ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టుకోవాలి. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పెంచుకోవాలి. కానీ ఎండలు ముదిరి, వర్షాభావ పరిస్థితులపై ఆందోళనలు మొదలైనప్పుడే జల సంరక్షణ పనులపై హడావుడి పెరుగుతోంది. గతంలోనూ అందుబాటులో ఉన్న ఇంకుడు గుంతలు, పొలాల్లో ఫాంపాండ్లు, బోర్‌వెల్‌ రీచార్జ్‌ నిర్మాణాలు, పెర్కొలేషన్‌…

Alluri Sitarama Raju District Gelatin Sticks Blast Ananthagiri Pinakota

Video: అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు మృతి..

అనంతగిరి / అల్లూరి సీతారామరాజు, ఈ క్షణం, అక్టోబర్ 24: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో తీవ్ర ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు విస్తరణ పనుల కోసం ఉపయోగిస్తున్న జిలెటిన్ స్టిక్స్ అకస్మాత్తుగా పేలడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతగిరి మండల పరిధిలోని పినకోట (Pinakota) గ్రామం సమీపంలో…

తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ఈ క్షణం, అక్టోబర్ 23: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల సాగునీటి అవసరాలను తీర్చడమే లక్ష్యంగా చేపట్టిన తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో జరిగే చర్చలకు పూర్తిగా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 23 తర్వాత చర్చలకు ఆహ్వానిస్తానని మహారాష్ట్ర…

హైదరాబాద్ ఐసీసీసీలో SRPCC సదస్సును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..

హైదరాబాద్, ఈ క్షణం, అక్టోబర్ 23: దక్షిణ భారతదేశాన్ని అత్యంత నేరరహిత, సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు దక్షిణాది రాష్ట్రాల పోలీసు విభాగాలు సమన్వయంతో, సమిష్టిగా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నేరాల నియంత్రణలో తెలంగాణ అనుసరిస్తున్న ఆధునిక సాంకేతిక మౌలిక సదుపాయాలు, సమగ్ర ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్…

Khammam Girl Akshitha Heart Attack USA New York

అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి అక్షిత మృతి..

ఖమ్మం, ఈ క్షణం, అక్టోబర్ 23: ఉన్నత విద్యనభ్యసించి, ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించి తమ కుటుంబాన్ని నిలబెడుతుందని భావించిన ఆ తల్లిదండ్రులకు కోలుకోలేని విషాదం ఎదురైంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఖమ్మం జిల్లాకు చెందిన యువతి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కన్నుమూసింది. ఖమ్మం జిల్లాకు చెందిన నల్లమల అక్షిత అనే యువతి…

Minister Damodar Raja Narasimha Alai Balai Andole Tekmal Congress

మంత్రి దామోదర్ రాజనర్సింహకు అలాయ్ బలాయ్ శుభాకాంక్షలు..

టేక్మాల్ / ఆందోల్, ఈ క్షణం, అక్టోబర్ 23: విజయదశమి (దసరా) పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని బొడ్మట్ పల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆందోల్ నియోజకవర్గ పరిధిలోని తార్దాన్ పల్లి…

Bodagattu Smart Ration Card Distribution Tekmal Medak

బోడగట్టులో ప్రజా ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..

టేక్మాల్ / మెదక్, ఈ క్షణం, అక్టోబర్ 23: తెలంగాణ ప్రజా ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించే లక్ష్యంలో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Cards) పంపిణీ కార్యక్రమం మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని బోడగట్టు గ్రామంలో గురువారం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో…

Panagal Chhaya Someshwara Temple Development Funds Nalgonda

పానగల్లు ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు

నల్లగొండ, ఈక్షణం, అక్టోబర్ 23: నల్లగొండ జిల్లాలోని పానగల్లు శ్రీ ఛాయా సోమేశ్వరస్వామి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను సమగ్ర పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.వాణీ ప్రసాద్ ఈ…