Extra Marital Affair Clash

Kothagudem Three Town Police Station Extra Marital Affair Clash

Video: వివాహేతర సంబంధం వివాదం.. పోలీస్ స్టేషన్‌లోనే రెచ్చిపోయి దాడులు..

కొత్తగూడెం, ఈ క్షణం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఊహించని సంచలన సంఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం వివాదంలో పంచాయితీ కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఇరువర్గాలు.. ఏకంగా స్టేషన్ ప్రాంగణంలోనే కొట్టుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. రక్షకభటుల కళ్ల ముందే ఇరువర్గాల వారు పరస్పరం దాడి చేసుకుంటూ…