Gadwal Vijayalakshmi

Konda Surekha, Revanth Reddy,Gadwal Vijayalakshmi

Breaking News: కొండా సురేఖ బర్తరఫ్.. గద్వాల్ విజయలక్ష్మి కి ప్రమోషన్..

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా తీవ్ర సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ, మంత్రి కొండా సురేఖను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసింది. అధిష్ఠానం సాయంత్రంలోగా స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని గడువు విధించినప్పటికీ ఆమె నుంచి స్పందన రాకపోవడంతో, గవర్నర్ (లోక్‌భవన్)కు బర్తరఫ్…

Eekshnam Exclusive: మున్నూరు కాపు కోటాలో నా కూతురికి మంత్రి పదవి ఇవ్వండి ప్లీజ్‌: కే.కేశవరావు

హైదరాబాద్‌, ఈ క్షణం: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి పదవుల మార్పుపై జరుగుతున్న రాజకీయ చర్చలు కొత్త మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ స్థానంలో తన కుమార్తె, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మికి అవకాశం కల్పించేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కే.కేశవరావు ఢిల్లీలో అధిష్టానం వద్ద లాబీయింగ్‌ చేస్తున్నారన్న ప్రచారం…