Graduates MLC Constituency

Graduates Voter Registration Additional CEO Vasam Venkateswar Reddy Nalgonda

పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి: అడిషనల్ సీఈఓ

నల్లగొండ, ఈక్షణం ప్రతినిధి: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫారం-18 దరఖాస్తులను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన పట్టభద్రులకు ఓటు హక్కు కల్పించాలని, డూప్లికేట్ ఓట్లను గుర్తించి నిబంధనల ప్రకారం తిరస్కరించాలని…